మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
కాంగ్రెస్ పార్టీ శాసనసభ పక్ష నేత శ్రీ మల్లు భట్టి విక్రమార్క చేపట్టిన పాద యాత్ర ఆదిలాబాద్ జిల్లా బోత్ నియోజకవర్గంలోని పిప్రి గ్రామంలో ప్రారంభిస్తున్న సందర్భంలో ఏఐసీసీ కార్యదర్శి మాజీ మంత్రి మంథని శాసనసభ్యులు పెద్దలు దుద్దిల్ల శ్రీధర్ బాబు వెంట బయలుదేరిన సమయంలో భోజన విరామ సమయంలో శ్రీధర్ బాబు తో మంథని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు తొట్ల తిరుపతి యాదవ్ మాజీ ఎంపీపీ ఉరిమెట్ల రాజలింగం కాంగ్రెస్ పార్టీ బీసీ సెల్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు పెండ్యాల మహేష్ కాంగ్రెస్ పార్టీ అంతర్గా మండల అధికార ప్రతినిధి మడ్డి తిరుపతి గౌడ్ యూత్ కాంగ్రెస్ పెద్దంపేట గ్రామ అధ్యక్షులు ఊరేటి మహేష్ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు బీరెల్లి ప్రశాంత్ లు ఉన్నారు

Post A Comment: