మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
వైద్య కళశాలో ఆడ్మిషన్లో సింగరేణి కార్మికుల పిల్లలకు ప్రత్యేక కొటా ఇవ్వండీ. గని కార్మికులకు ప్రత్యేక వార్డు ఎర్పాటు చేయాలి..రాష్ట్ర ఆర్థిక ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు ను కోరిన రామగుండం శాసనసభ్యులు కోరుకంటి చందర్ స్పందించిన మంత్రి వారం రోజుల్లో జివో..రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి సంస్థ ద్వారా ఏర్పాటు చేసిన మెడికల్ కళాశాలకు సింగరేణి అండ్ సైన్స్ కళాశాల ఎర్పాటు చేయాలని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ రాష్ట్ర ఆర్థిక ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావును కోరారురాష్ట్ర మంత్రిహరీష్ రావు చెన్నూరు పర్యటన నేపథ్యంలో
హెలిప్యాడ్ ద్వారా ఎన్టీపీసీకి చేరుకున్న ఆయనకు ఎమ్మెల్యే కోరుకంటి చందర్ స్వాగతం పలికారు. శాలువా కప్పి సన్మానించారు.
సింగరేణి సంస్థ ద్వారా ఏర్పాటైన వైద్యకళాశాలలో సింగరేణి కార్మికుల పిల్లలకు ఆడ్మిషన్లో ప్రత్యేక కోట అందించాలని సింగరేణి కార్మికులకు వైద్య కళశాల లో ప్రత్యేక వార్డు ఏర్పాటు చేయాలని కోరారు. వినతులపై స్పందించిన రాష్ట్ర మంత్రి హరీష్ రావు వారం రోజుల్లో జీవో అమలు చేస్తామని హామీ ఇచ్చారని ఎమ్మెల్యే కోరు కంటి చందర్ తెలిపారు..

Post A Comment: