మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
ఎల్బీనగర్ 32వ డివిజన్ పేదింటి చెల్లెలు మామిడి స్వరూప వివాహం కొరకు వారి కుటుంబానికి అండగా నిలిచిన భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులు సోమారపు లావణ్య-అరుణ్ కుమార్ దంపతులు. ఈనెల 18న జరగనున్న స్వరూప వివాహానికి వారి ఆర్థిక స్థితిగతులను బూత్ అధ్యక్షులు బొడ్డుపల్లి రంజిత్ బిజెపి నాయకుల దృష్టికి తీసుకురాగా పెళ్లికొరకై పట్టుచీర మెట్టెల కొరకై ఆర్థిక సహాయాన్ని అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో బిజెపి శక్తి కేంద్రం ఇంచార్జ్ కొండపర్తి సంజీవ్ కుమార్ బిజెపి నాయకులు దాసరి సాయి తేజ చెన్నూరి రమేష్ దాసరి రఘుపతి వెంకటేష్ రాము మామిడి రమేష్ బస్తీ పెద్ద మనుషులు మామిడి పోశం పూసాల కృష్ణయ్య చలికాని రాజు గూడపు రాజీరు మామిడి సతీష్ రాయమల్లు తదితరులు పాల్గొన్నారు.

Post A Comment: