మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
పెద్దపల్లి జిల్లాలో ని ప్రైవేట్ పాఠశాలు విద్యార్థిని విద్యార్థుల తల్లి తండ్రులను అధిక ఫీజులు వసూలు చేస్తూ దోపిడీ చేయడాన్ని డిఇఓ మాధవి దృష్టికి తీసుకోని వెళ్లి పాఠశాల బదిలీ కోసం కావాల్సిన tc స్టడీ సర్టిఫికెట్ కోసం అధిక ఫీజులు పాఠశాల యాజమాన్యలు వసులు చేస్తూవిద్యార్థిని విద్యార్థులను మానసిక ఒత్తిడి కి గురిచేయడాన్ని కడించిన బీజేవైఎం జిల్లా అధ్యక్షులు బద్రి దేవేందర్ .ప్రభుత్వ పాఠశాల్లో పిల్లలు ఎదురుకొంటున్న సమస్యలు కల్పిస్తున్న సౌకర్యాల గురించి. అడిగి తెలుసుకున్న బద్రి దేవేందర్ .పెద్దపల్లి జిల్లా డీఈఓ మాధవి కి సమస్యలను వివరించగా స్పందించి న డీఈవో మాధవి సమస్యలకు చాల సానుకూలంగా స్పందించి తగు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు

Post A Comment: