మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్ 

రామగుండంలో కాంగ్రెస్ పార్టీ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు *రాజ్ ఠాగూర్ మక్కన్ సింగ్*సోదరుడు *ఠాకూర్ శైలేందర్ సింగ్ ఇటీవల గుండెపోటుతో మృతిచెందగా వారి దశ దిన కార్యక్రమములో పాల్గొని వారి చిత్రపటానికి పూల మాల వేసి నివాళులర్పించి అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేసిన *మాజీ మంత్రి మంథని ఎమ్మెల్యేదుద్దిళ్ళ శ్రీధర్ బాబు , ఏఐసీసీ సెక్రటరీ రోహిత్ చౌదరి , mlc భాను ప్రసాద్

Axact

ANAPARTHI SRINIVAS GOUD

CEO MEDIGADDA TV NEWS Mobile Number 9848223934 9502908070

Post A Comment: