మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గం అధ్యక్షులు కన్వీనర్ పిడుగు కృష్ణ ముదిరాజ్ ఆధ్వర్యంలో తెలంగాణ ఉద్యమకారుల ఆత్మ గౌరవ సదస్సు మార్చి 12న హైదరాబాదులో సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగే సదస్సు గోడవాల్ పోస్టర్ ను కరపత్రమును అన్ని పార్టీలకు అతీతంగా పార్టీల నాయకులతో ట్రేడ్ యూనియన్ నాయకులతో బార్ అసోసియేషన్ నంబర్స్ తో వారి దగ్గరికి వెళ్లి తెలంగాణ ఉద్యమకారుల వారు పోస్టర్ కడపత్రమును గోదావరిఖని బార్ అసోసియేషన్ అధ్యక్షులు చంద్రాల శైలజ మేడం హెచ్ఎంఎస్ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రియాజ్ అహ్మద్ టిఆర్ఎస్ పార్టీ మరియు బిజెపి నాయకులు కాసిపేట లింగయ్య మరియు బిజెపి నాయకులు కాంట్రాక్ట్ కార్మిక సంఘం నాయకులు కౌశిక హరి బార్ అసోసియేషన్ నెంబర్స్ బల్మూరి అమరేందర్ రావు గారు. ప్రధాన కార్యదర్శి జవాజే శ్రీనివాస్ సంజయ్ కుమార్ ఏరు మధు గారు. కృష్ణారావు బి.గోపాల్ రెడ్డి కుమార్ శ్రీనివాస్ రావు శంకర్ గారు. సౌభాగ్య మరియు టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు తెలంగాణ ఉద్యమకారుడు నడిపెల్లి మురళీధర్ రావు మరియు టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు తెలంగాణ ఉద్యమకారుడు గుంపుల ఓదెలు యాదవ్ కార్పొరేటర్ దుబాసి లలిత మల్లేశం తెలంగాణ ఉద్యమకారుల ఫోరం గోడ వాల్ పోస్టర్ ను కరపత్రంలో ఆవిష్కరించడం జరిగింది,మరియ తెలంగాణ ఉద్యమకారుల ఫోరం పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు గుండేటి ఐలయ్య యాదవ్ .తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర ఉపాధ్యక్షులు మాడ నారాయణ రెడ్డి .రాష్ట్ర ఉపాధ్యక్షులు నూనె రాజేశం ముదిరాజు గారు. తదితరులు పాల్గొన్నరు.TUF. తెలంగాణ ఉద్యమకారుల పాల్గొన్నారు.
Post A Comment: