మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
పెద్దపల్లి జిల్లా కేంద్రంలో. గత
కొన్ని సంవత్సరాల నుండి మార్క్ పేడ్ అద్దె గోదాములోసివిల్ సప్లై ప్రజా పంపిణీ సరుకులు. ఎగుమతి దిగుమతికొనసాగుతోంది. జిల్లా కేంద్రం ఏర్పడిన తర్వాత శాశ్వత గోదాం వెంటనే నిర్మించి ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తూ. ఏఐటీయూసీ. ఆధ్వర్యంలో స్థానిక శాసనసభ్యులు. మరియు జిల్లా కలెక్టర్ జెసి కి. విజ్ఞాపన పత్రాలు. సమర్పించడం జరిగింది.. *అనంతరం ఎఐటియుసి పెద్దపల్లి జిల్లా ప్రధాన కార్యదర్శి కడారి సునీల్ మాట్లాడుతూ.ఉమ్మడి రాష్ట్రం నుండి.మార్క్ పేడు అదే గోధములో. పెద్దపెళ్లిలో కొనసాగుతున్న గోదాం. నేడు శిథిల వ్యవస్థకు చేరుకుందని. ప్రజా పంపిణీ సరుకులు. వర్షాకాలంలో ఎగుమతి దిగుమతి చేయడానికి. తీవ్ర అంతరాయం ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని అన్నారు. సివిల్ సప్లై ఎఐటియూసి. ఆధ్వర్యంలో. పోరాటాలు నిర్వహించడం వల్ల రాఘవాపురం శివారులో. రెండు ఎకరాల చిల్లర ప్రభుత్వ భూమిని కేటాయించడం జరిగిందని.భూమి కేటాయించారు కానీ. హద్దులు చూపెట్టడం ప్రభుత్వం మరిచిందని అన్నారు. ఆ కారణంగా భూమి అన్యాక్రాంతం అయిందని ఆవేదన వ్యక్తం చేశారు.. ప్రజా పంపిణీ సక్రమంగా. నిర్వహణ ఎగుమతి దిగుమతి ఆటంకాలు లేకుండా. జరగడానికి శాశ్వత పెర్మనెంట్ జిల్లా కేంద్రంలో సివిల్ సప్లై గోదాం నిర్మాణానికి ప్రజా ప్రతినిధులు ప్రభుత్వ అధికారులు సివిల్ సప్లై అధికారులు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. లేని పక్షంలో గోదాం శాశ్వత నిర్మాణంకై దశల వారి ఆందోళన కార్యక్రమాలు జిల్లా కేంద్రంలో చేపట్టవలసి వస్తుందని ప్రభుత్వానికి తెలియజేశారు *ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షులు కడారి తిరుపతి,పెద్దపల్లి మున్సిపల్ అధ్యక్షులు ప్రధాన కార్యదర్శిలు, బూత్కూరి పోచమల్లు. నర్ర సతీష్, కందుల శ్రీనివాస్,కొమ్ము తిరుపతి.. బెల్లపు శ్రీనివాస్,కడారి చంద్రయ్య,పెసర లింగయ్య.. దాడి మల్లయ్య. కడారి నరేష్ తదితరులు పాల్గొన్నారు

Post A Comment: