మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
బి థర్మల్ విస్తరణ కొరకై నిరసన దీక్ష చేపట్టిన భారతీయ జనతా పార్టీ నాయకుడు కౌశిక హరి కి మద్దతుగా బి థర్మల్ పవర్ ప్లాంట్ ఉద్యోగ కార్మిక సంఘాల జేఏసీ, మరియు కార్మికులు, ntpc కాంటాక్ట్ కార్మిక సంఘాల జేఏసీ నాయకులు, మరియు కార్మికులు, రామగుండం ఎన్పీడీసీఎల్ ఉద్యోగుల సంఘం, గోదావరిఖని స్వర్ణకారుల సంఘం, బసంత్ నగర్ కేషోరాం సిమెంట్ ఫ్యాక్టరీ పర్మినెంట్ కార్మిక సంఘం, బసంత్ నగర్ యాష్ ట్యాంకర్ డ్రైవర్ క్లీనర్ అసోసియేషన్, కుందనపల్లి బూడిద లారీల డ్రైవర్ల సంఘం, రామగుండం రైల్వే స్టేషన్ ఆటో డ్రైవర్ల సంఘం, రామగుండం మసీదు కార్నర్ ఆటో డ్రైవర్ల సంఘం, రామగుండం ఆర్యవైశ్య సంఘం, గోదావరిఖని భవన నిర్మాణ కార్మికుల సంఘం, గోదావరిఖని టాక్టర్ అసోసియేషన్, ఎన్ టి పి సి ట్రాలీ యూనియన్, రామగుండం ట్రాలీ యూనియన్, హౌసింగ్ బోర్డ్ అంబేద్కర్ యువజన సంఘం, ఓసిపి ఓబి కాంట్రాక్ట్ కార్మికుల సంఘం,మరియు జె.ఏ.సి, కరీంనగర్ మహమ్మద్ జమీల్ యూత్, రామగుండం వ్యాపారస్తుల సంఘం, బసంత్ నగర్ కేశోరామ్ సిమెంట్ ఫ్యాక్టరీ కాంట్రాక్ట్ కార్మికుల సంఘం,కమాన్ పూర్ మండల బీజేపీ నాయకులతో పాటు అలాగే రామగుండం నియోజకవర్గ నలుమూలల నుండి అంతర్గాం మండలం పాలకుర్తి మండలం ఎన్టిపిసి గోదావరిఖని పలు ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలోతరలివచ్చిన జనం దీక్షకు మద్దతుగా నిలిచారు

Post A Comment: