మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
శైలేందర్ ఠాకూర్ దశ దిన కార్యక్రమములో పాల్గొన్న జిల్లా ఉపాధ్యక్షులు Ex: ఎమ్మెల్యే విజయ రమణారావు, సోమరాపు అరుణ్ కుమార్ , గ్రంథాలయ చైర్మన్ రఘువీర్ సింగ్ MLA దాసరి మనోహర్ రెడ్డి ,మాజీ mla లు గుజ్జుల రామకృష్ణ రెడ్డి,కాశీపేట లింగయ్య, బీజేపీ సీనియర్ నాయకులు కౌశిక హరి మున్సిపల్ కమిషనర్ సుమన్ రావు,INTUC నాయకులు దాస్,ఇనుముల సతీష్ రాజ్ ఠాకూర్ కుటుంబాన్ని పరమర్శించారురామగుండంలో కాంగ్రెస్ పార్టీ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు రాజ్ ఠాగూర్ మక్కన్ సింగ్*సోదరుడు ఠాకూర్ శైలేందర్ సింగ్ ఇటీవల గుండెపోటుతో మృతిచెందగా వారి దశ దిన కార్యక్రమములో పాల్గొని వారి చిత్రపటానికి పూల మాల వేసి నివాళులర్పించి అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేసినరు మాజీ ఎమ్మెల్యే విజయ రమణారావు,గుజ్జుల రామకృష్ణారెడ్డి, హాస్పిటల్ లింగయ్య, కౌశిక హరి,సోమారపు అరుణ్ కుమార్ మున్సిపల్ కమిషనర్ సుమన్ రావు,గ్రంథాలయ చైర్మన్ రఘువీర్ సింగ్, జెడ్పిటిసి సంధ్యారాణి, పట్టణ అధ్యక్షులు బొంతల రమేష్, మహంకాళి స్వామి, పెద్దల్లి ప్రకాష్, ముస్తఫా, ఫక్రుద్దీన్, గాధవిజయానంద్,సర్పంచులు, ఎంపిటిసిలు, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, సీనియర్ నాయకులు ప్రజలు మరియు పలువురు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

Post A Comment: