మహాదేవపూర్ మండల ప్రతినిధి/దూది శ్రీనివాస్

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పాలనలో, మహిళలకు జరుగుతున్న అన్యాయాలను నిరసిస్తూ, ఈరోజు ఉదయం నుండి సాయంత్రం వరకు, బిజెపి రాష్ట్ర కార్యాలయంలో, తెలంగాణ మహిళా గోస- బిజెపి భరోసా దీక్ష నిర్వహిస్తున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.ఈ దీక్షలో పాల్గొననున్న విజయశాంతి, డీకే అరుణ ఇతర మహిళ నేతలు పాల్గొంటారని తెలిసింది.

Axact

ANAPARTHI SRINIVAS GOUD

CEO MEDIGADDA TV NEWS Mobile Number 9848223934 9502908070

Post A Comment: