మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
రామగుండం ఠాకూర్ శైలేందర్ సింగ్ ఇటీవల మరణించగా వారి నివాసానికి (మజీద్ కార్నర్,రామగుండం) వెళ్లి, వారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన అనంతరం, వారి కుటుంబ సభ్యులైన సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు "ఠాకూర్ అయోధ్య సింగ్" & పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు "మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ ను" పరామర్శించిన దుద్దిల్ల శ్రీనుబాబు *వారితో పాటు నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బొంతల రాజేష్ , మహంకాళి స్వామి, దాసరి విజయ్ & తదితరులు పాల్గొన్నారు

Post A Comment: