మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
20వ డివిజన్ లొ స్థానిక కార్పోరేటర్ కన్నూరి సతీష్ కుమార్ పర్యవేక్షణలొ జరుగుతున్న కంటివెలుగు కార్యక్రమం మూడవ రోజు కొనసాగింది. కార్పోరేటర్ కన్నూరి సతీష్ కుమార్ మాట్లాడుతు " నిత్యం ప్రజల బాగొగులు కొరుతు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్న గొప్ప ప్రజానాయకుడు కేసిఆర్ , ప్రజల కార్యక్రమం కంటి వెలుగని, ఫిబ్రవరి 2 వరకు కంటివెలుగు కార్యక్రమం కొనసాగుతుందని, 20వ డివిజన్ ప్రజలందరూ కంటివెలుగును సద్వినియోగపరుచుకోవాలని " అన్నారు.ఈ కార్యక్రమంలొ డా,, చేరాలు, డా,, మాధురి, స్పెషల్ ఆఫీసర్ డిఇ మాధవి, హెచ్.ఒ సమ్మయ్య, వార్డ్ ఆఫీసర్ యం.శంకర్, ఏ.ఎన్.యంలు చిన్నలక్ష్మి, భాగ్యలక్ష్మి, సుగుణ, అరుణశ్రీ, ఆప్తమెట్రిక్ ప్రవల్లిక, అంగన్వాడి టీచర్లు శ్రీదేవి, నీల, రేణుక, అశావర్కర్లు లత, రాజేశ్వరి, ఆర్పిలు శ్వేత, భూలక్ష్మి, రేవతి, ఆపరేటర్ హరీష్, సానిటేషన్ సూపర్వైజర్ తిరుపతి తదితరులు పాల్గొన్నారు.

Post A Comment: