చౌటుప్పల్ టౌన్ ప్రతినిధి చింతకింది కార్తీక్
ఎన్ ఎస్ యు ఐ రాష్ట్ర అధ్యక్షులు బల్మూరి వెంకట్ జిల్లా అధ్యక్షులు మంగ ప్రవీణ్ జిల్లా
ఇంచార్జ్ డెకని రాహుల్ గౌడ్ పిలుపు మేరకు చౌటుప్పల్ మండలం ఇంటర్ కళాశాలలో
అధ్యక్షులు రాచకొండ భార్గవ్ ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ చేస్తున్న భారత్ జూడో యాత్రకి మద్దతుగా సంతకాల సేకరణ చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ, విద్యార్థుల వారి హక్కుల గురించి తెలుసుకోవడమే కాకుండా ప్రభుత్వం చేస్తున్న మోసాలను
తెలుసుకోవడం జరిగింది. భారత్ జూడో యాత్ర వలన దేశంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు కావడం కాయం అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఎర్ర గోని నవీన్ యాదవ్,ఎర్ర గౌతం, పున్న శివ, ఐతరాజు శ్రీకాంత్, ఎర్ర శ్రవణ్ పాల్గొన్నారు.
Post A Comment: