చౌటుప్పల్ టౌన్ ప్రతినిధి చింతకింది కార్తీక్
స్వేదన్ వైద్యుల బృందం, సౌత్ ఆఫ్రికా ఒక వైద్యురాలు తెలంగాణలోని నిర్మల్,
కామారెడ్డి, ములుగు, సిరిసిల్ల, కరీంనగర్, ఆసిఫాబాద్, సూర్యాపేట, రంగారెడ్డి, పుట్టపర్తి జిల్లాల నుండి మెడికల్ ఆఫీసర్స్, స్టాప్ నర్సులు చౌటుప్పల్ లోని పాలిమేటివ్ కేర్ సందర్శించి ఇక్కడ ఇస్తున్నటువంటి సేవలు పేషెంట్స్ యొక్క ఆరోగ్య పరిస్థితిలపై శిక్షణ పొందడం జరిగింది,శ్వేధన్, సౌత్ ఆఫ్రికా వైద్యుల బృందం సంతృప్తి చెందారు అవకాశం ఉంటే వారి ప్రభుత్వంతో కూడా తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న సేవలను వివరించి అక్కడ కూడా పాలిమేటి సేవలు అందించే విధంగా చర్చిస్తామని చెప్పడం
జరిగింది. ఇలాంటి సేవలు ప్రతి ఒక్కరికి అవసరమని సలహా ఇవ్వడం జరిగింది. ఈకార్యక్రమంలో ఇన్చార్జి డాక్టర్ కాటంరాజు ఫిజియోథెరపిస్టు నవీన్ రెడ్డి స్టాఫ్ నర్సస్
శ్వేత,చైతన్య,నిరోష తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: