చౌటుప్పల్ టౌన్ ప్రతినిధి చింతకింది కార్తీక్
మునుగోడు శాసనసభ్యులు కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని హైదరాబాదులోని తన నివాసంలో చౌటుప్పల్ మున్సిపల్ ప్రచార కార్యదర్శి బబ్బురి రాజు గౌడ్ మర్యాదపూర్వకంగా కలిసి శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. అనంతరం వారి చిత్రపటాన్ని బహుమతిగా అందజేశారు. ఈకార్యక్రమంలో టిఆర్ఎస్ నాయకులు బోదుల మురళి, మధుసూదన రెడ్డి, జొర్రీగల జ్ఞానేశ్వర్, జోర్క రాజు, తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: