చౌటుప్పల్ టౌన్ ప్రతినిధి చింతకింది కార్తీక్
యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో భవాని యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో
పాలకూర్ల మంజుల పదవ వర్ధంతి సందర్భంగా గర్భిణీ స్త్రీలకు బ్రెడ్
లు, పండ్లు ను భవాని యూత్ వ్యవస్థాపక అధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ వికలాంగుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు రాజేందర్ గౌడ్, బిజెపి పట్టణ అధ్యక్షులు, భవాని యూత్ గౌరవ సలహాదారులు ఉడుగు వెంకటేశం గౌడ్ ల చేతుల మీదుగా
ఆదివారం పంపిణీ చేసారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భవాని యూత్ సభ్యులు అనేక సంక్షేమ కార్యక్రమాలు చేయడంలో ముందున్నారని అభినందించారు. ఈ కార్యక్రమంలో భవాని
యూత్ అధ్యక్షులు వరగంటి మహేందర్ గౌడ్, బీజేపీ సీనియర్
Post A Comment: