మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
పాలకుర్తి మండలంలోని కుక్కల గుడుర్ గ్రామ మాజి సర్పంచ్ మాజి MPTC సభ్యులు శ్రీపతి శంకరయ్య మనుమరాళ్ల కర్ణవేదం కార్యక్రమానికి హజరై పిల్లలను ఆశీర్వదించిన పెద్దపల్లిజిల్లా పరిషత్ సభ్యులు ఆములనారయణ వెంనుర్ మాజి సర్పంచ్ పోన్నం సత్తయ్య గౌడ్ సీనీయర్ పాత్రికెయులు కోల లక్ష్మన్ గౌడ్ ..
Post A Comment: