చౌటుప్పల్ టౌన్ ప్రతినిధి చింతకింది కార్తీక్
ప్రపంచ వికలాంగుల దినోత్సవం సందర్భంగా లయన్స్ క్లబ్ చౌటుప్పల్ సేవ ఆధ్వర్యంలో
నిర్వహించడం జరిగింది,వికలాంగులకు నిత్యవసర సరుకుల పంపిణీ కీ,శే, డాక్టర్ శ్రీధర్ జ్ఞాపకార్థం డాక్టర్ ప్రశాంతి, ప్రశాంతి హాస్పిటల్, లయన్ గట్టు శంకర్ సౌజన్యంతో కార్యక్రమం నిర్వహించడం జరిగింది, ముఖ్య అతిధులు చౌటుప్పల్ సిఐ మల్లికార్జున్ రెడ్డి,ఆర్ సి లయన్ దాచేపల్లి ప్రకాష్, జెసి కామంచి రామలింగం, ప్రెసిడెంట్ కాసుల వెంకటేశం, సెక్రెటరీ కటకం ప్రశాంత్,ట్రెజరర్ కొసనం రాంరెడ్డి, డిసి మెంబర్ మొగుదాల రమేష్, నాంపల్లి రమేష్, ఉప్పు ఆంజనేయులు,అక్తర్ పాషా, దేవరపల్లి గోవర్ధన్ రెడ్డి, కామిశెట్టి భాస్కర్,కామిశెట్టి
చంద్రశేఖర్, చిలువేరు మంగయ్య, సివియర్ డిజీ బుర్తి వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షులు కత్తుల
బాలకృష్ణ, తదితరులు పాల్గొన్నారు
Post A Comment: