మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్ 



"రామగుండం (20)వ డివిజన్ రైల్వేస్టేషన్ నవోదయ స్కూల్ ఆవరణలొ జరుగుతున్న ఓటరు నమోదు, సవరణ కార్యక్రమంను స్థానిక కార్పోరేటర్..కన్నూరి.సతీష్.కుమార్ పర్యవేక్షించారు..ఈ సందర్భంగా కార్పోరేటర్ "కన్నూరి.సతీష్.కుమార్ మాట్లాడుతు " రెండు రోజులు నిర్వహించనున్న ఓటరు నమోదు, సవరణ కార్యక్రమం ఆదివారం కూడ ఉంటుందని, డివిజన్ ప్రజలందరూ మరియు యువకులు ఈ అవకాశంను ఉపయోగించుకోవాలని," అన్నారు. ఈ కార్యక్రమంలొ అంగనవాడి టీచర్లు జి.శ్రీదేవి, అతియా, మహిళా సమాఖ్య అధ్యక్షురాలు షహేదాభాను, ఆర్పి కె.శ్వేత, బి.రజని తదితరులు పాల్గొన్నారు..

Axact

ANAPARTHI SRINIVAS GOUD

CEO MEDIGADDA TV NEWS Mobile Number 9848223934 9502908070

Post A Comment: