మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధిగంగారపు వెంకటేష్
ఎన్ టి పి సి చిలకలయ్య గుడి అయ్యప్ప స్వామి దేవాలయానికి నిత్య అన్నదానానికి పాత్రలు మరియు ఇంతకుముందు తాగడానికి గ్లాసులు అదేవిధంగా గుడి చుట్టూ దీపాలు కూడా గుడికి ఒక సంవత్సరం నిత్య దీపారాధన పూజకు ఎంతో సహాయ సహకారాలు అందించిన అనంతుల రాజశేఖర్ కుటుంబం రాజశేఖర్ కుటుంబానికి ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు అయ్యప్ప స్వామి దీవెనలు అందించాలని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుతున్నామని అయ్యప్ప మాల ధారణ భక్తులు ఈ సందర్భంగా తెలియజేశారు ఈ కార్యక్రమంలో డి సత్యం ప్రభాకర్ స్వామి రాజు తిరుపతి రవీందర్ తదితర భక్తులు పాల్గొన్నారు
Post A Comment: