మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
NSUI ఆధ్వర్యంలో స్థానిక చౌరస్తా లో అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధినేత్రి తెలంగాణ ప్రదాత శ్రీమతి సోనియాగాంధీ గారి జన్మ దిన వేడుకలు ఘనంగా జరిగాయి ఈ కార్యక్రంలో నాయకులు జన్మదిన కేక్ కట్ చేయడం జరిగింది అనంతరం హిమాచల్ ప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడాన్ని పురస్కరించుకొని పెద్దఎత్తున బాణా సంచా పేల్చి స్వీట్స్ పంపిణీ చేయడం జరిగింది అనంతరం నాయకులు మాట్లాడుతూ ప్రస్తుత రాజకీయాలలో లక్షకు కోటికి అమ్ముడుపోయే నాయకులు అవకాశం కోసం ప్రభుత్వాలని కూల్చే నాయకులు ఉన్న రోజుల్లో భారతదేశ ప్రధానిగా రెండు సార్లు అవకాశం వచ్చిన తృణ ప్రాయంగా త్యాగం చేసిన నాయకురాలు అంటే కాక తెలంగాణలో ఆంధ్ర లో కాంగ్రెస్ పార్టీ గడ్డు పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది అని తెలిసినా ఇఛ్చిన మాటకు కట్టుబడి తెలంగాణ ప్రసాదించిన దేవతగా అభివర్ణించారు ఈ రోజు భారత ప్రజాస్వామ్య వ్యవస్థలను చెప్పు చేతలలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వాలను కులదోస్తు mla లను ప్రలోభాలతో కోట్ల రూపాయల ఆశలు చూపిస్తూ ఉప ఎన్నికలు తీసుకువచించి వందలకోట్లు కార్చుచేస్తూ ఒకరకంగా ప్రజాస్వామ్య వ్యవస్థపై దిగజారుడు రాజకీయాలు చేస్తున్న ఈ నియంత మోడీ ప్రభుత్వానికి ప్రజాస్వామ్యం అంటే ఎంటో తెలియ జెప్పిన హిమాచల్ ప్రదేశ్ ప్రజలకు పాదాబి వందనం చేస్తున్నామన్నారు భారతదేశ ప్రజలు ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తూ మోడీ లాంటి ఎందరో నోయంతలకి బుద్దిచేప్పిన చరిత్ర భారత దేశ ప్రజలది ఇకనైనా తప్పుడు పద్ధతుల్లో కాకుండా ప్రజాస్వామ్య యూతంగా పాలన కొనసాగించాలని లేకుంటే రాబోవు రోజులలో ప్రజలు తగిన బుద్ధి చెబుతారని వారు హెచ్చరించారు పెద్దపెళ్లి జిల్లా NSUI కార్యదర్శి మేంటం ఉదయ్ రాజ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యాక్రమంలో రామగుండం కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బొంతల రాజేష్ ,మరియు నాయకులు కాల్వ లింగస్వామి, మాదరవేన రవికుమార్ బైరిమల్ల దుర్గ, హరి, రాజు శ్రీమాన్, కార్పొరేటర్లు పెద్దెల్లి ప్రకాష్, MD ముస్తఫా, నగునూరి రాజు ,గట్ల రమేష్ నజీమోద్దీన్, నాయిని ఓదెలు, బొమ్మక రాజేష్, తిప్పారపు శ్రీనివాస్, దులికట్ట సతీష్, ఎంచర్ల మహేష్ ,సింహాచలం, మాతురి సతీష్, పీక అరుణ్, నారాయణ గౌడ్ దశరదం గుడి కందుల రవి గట్టు విజయ్ సమ్మయ్య వినోద్ కబీర్ మురళి శ్రీకాంత్ దినేష్ మరియు కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు

Post A Comment: