మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
అంతర్గం మండల కేంద్రం లో డబుల్ బెడ్రుం ఇండ్లను పరీశిలించిన పెద్దపల్లి జిల్లా కలెక్టర్ సంగీతసత్యనారయణ పరీశిలించరు ఈ కార్యక్రమంలో అంతర్గాం జెడ్పిటిసి ఆముల నారయణ , MPP దుర్గం విజయ , వైస్ MPP మట్టలక్ష్మీ ,అంతర్గం సర్పంచ్ ల ఫోరం అద్యక్షులు ముర్మర్ సర్పంచ్ బాదరవేణి స్వామి , ఎల్లంపల్లి సర్పంచ్ రవిందర్ , బ్రహ్మణపల్లి గ్రామసర్పంచ్ ప్రవీణ్ ,అంతర్గం TTS సర్పంచ్ వెంకటమ్మ ,TTS ఉప సర్పంచ్ శశి కుమార్ , అంతర్గం మండల అధికారులు , బీఆర్ఎస్ పార్టి నాయకులు మద్దిరాల మల్లన్న తదితరులప పాల్గోన్నారు …

Post A Comment: