ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/మాడుగుల శ్రీనివాసశర్మ 


హన్మకొండ ;

వరంగల్ పోలీస్ కమిషనర్ గా నూతనంగా నియామకమైన ఏవి రంగనాథ్  శుక్రవారం  హైదరాబాద్ లోని మంత్రి నివాసంలో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి మరియు గ్రామీణ నీటి సరఫరా శాఖల మంత్రి  ఎర్రబెల్లి దయాకర్ రావు ని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రి రంగనాథ్ కి శుభాకాంక్షలు  తెలియజేశారు.

బాగా పనిచేసి ప్రజల మన్ననలు పొందాలని, ప్రభుత్వానికి మంచి పేరు తేవాలని ఆకాంక్షించారు.

Axact

ANAPARTHI SRINIVAS GOUD

CEO MEDIGADDA TV NEWS Mobile Number 9848223934 9502908070

Post A Comment: