మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ లేదని ప్రగల్బాలు పలికే టిఆర్ఎస్ పార్టీ ముఖ్యమంత్రి మరియు మంత్రులు వారి ఎమ్మెల్యేలు నాయకులు ఈరోజు జగిత్యాల్ జిల్లాలో జరిగే సీఎం కేసీఆర్ పర్యటనను కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఎక్కడ అడ్డుకుంటారని రాష్ట్రంలోని ప్రతి జిల్లాలు మండలాల వారిగా ఎక్కడికక్కడ పోలీస్ సిబ్బందితో కాంగ్రెస్ పార్టీ నాయకులను కార్యకర్తలను ముందస్తు అరెస్టులు చేయించడం ఇది కాదా కాంగ్రెస్ పార్టీ ఎంత బలంగా ఉంది అది చూసి టిఆర్ఎస్ పార్టీ భయపడుతుందని చెప్పడానికి నిదర్శనం మేకపోతు గాంభీర్యంలో టిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు మీదికి చూడప్రగల వాళ్ళు చెప్పుకోవడం తప్ప వాళ్ల అంతరాత్మకు తెలుసు కాంగ్రెస్ పార్టీ ఎంత బలంగా ఉంది అనేది అందుకోసమే కదా మమ్మల్ని ముందస్తు అరెస్టులు చేయించడం టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఏ విధంగా ప్రతిపక్షాల గొంతు నొక్కిస్తూ మీ అంత పాలన కొనసాగిస్తుందో ప్రజలు మేధావులు విద్యార్థులు అందరూ గమనిస్తున్నారు ఇప్పటికైనా ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చే విధంగా ప్రభుత్వం పనిచేయకపోతే రానున్న సార్వత్రిక ఎన్నికలలో సబ్బండ వర్గాలు ఏకమై టిఆర్ఎస్ పార్టీ నియంతృత్వ పోకడలకు భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీకి పట్టం కడతారు రామగుండం పట్టణ పరిధిలో అరెస్టు చేసిన వారిలో రామగుండం టౌన్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు ఈదునూరి హరిప్రసాద్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు అప్పాసి శ్రీనివాస్, 21వ డివిజన్ అధ్యక్షులు మొయినుద్దీన్ (పప్పీ) కాంగ్రెస్ పార్టీ నాయకులు రషీద్, యాసీన్, యూసుఫ్, అల్లి గణేష్ రాజ్, అష్రాఫ్ తదితరులు ఉన్నారు
Post A Comment: