మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
రామగుండం పట్టణంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 66వ వర్ధంతి సందర్భంగా టీఎస్ జెన్కో ఎస్సీ అండ్ ఎస్టి వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా అంతర్గాం జడ్పిటిసి ఆముల నారాయణ హాజరై అంబేద్కర్ కు నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యొక్క సేవలు కొనియాడారు అంబేద్కర్ ఆర్టికల్ 3 వాళ్లనే ఈరోజు మన తెలంగాణ రాష్ట్ర ఏర్పడిందని ప్రతి ఒక్కరికి అన్ని వర్గాలకు సామాజిక న్యాయం జరుగుతుందని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఆలోచన విధానం ద్వారా ముఖ్యమంత్రి దళిత బంధు కార్యక్రమం మరియు రాష్ట్రంలో ఇతర కార్యక్రమాలు రిజర్వేషన్లు కల్పించుటకు తనదైన శైలిలో ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలకు అన్ని విధాలుగా ఆదుకుంటున్న టిఆర్ఎస్ ప్రభుత్వం అని ఈ సందర్భంగా కొనియాడారు కార్యక్రమంలో వెల్లడించారు అదేవిధంగా ఈ కార్యక్రమానికి హాజరైన వారు డిఈ శంకరయ్య నరసింగరావు మామిడి మల్లేశం శ్రీకాంత్ రవి రమేష్ తదితరులు యూనియన్ నాయకులు పాల్గొన్నారు..
Post A Comment: