మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్ 


అంతర్గం మండలం ముర్మర్ గ్రామంలో ఉపాధి హామి పతకం ద్వార పనిచెస్తున్న నుల గట్టమ్మ 27 -05 -2022 న పనిలో ఉండగా అకస్మత్తుగా చనిపోయారు వారికి  ముఖ్యమంత్రి కేసిఆర్  సీఎం నిధి నుండి ఆ కుటుంబానికి 50 వేల రూపాయల సహయం చెస్తు రాష్ట్ర ప్రభుత్వ ఇచ్చిన ప్రోసిడింగ్ను భర్త నుల రాజలింగు కు అంతర్గాం జెడ్పిటిసి ఆముల నారాయణ అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో  పెద్దపల్లి జిల్లా పరిషత్ సభ్యులు ఆముల నారయణ , MPP దుర్గం విజయ , MPDO యాదగిరి సర్పంచి బాదరవేణి స్వామి ఉప సర్పంచ్ తదితరులు పాల్గోన్నారు ..

Axact

ANAPARTHI SRINIVAS GOUD

CEO MEDIGADDA TV NEWS Mobile Number 9848223934 9502908070

Post A Comment: