చౌటుప్పల్ టౌన్ ప్రతినిధి చింతకింది కార్తీక్
పెద్ద అంబర్పేట్ తార కన్వెన్షన్ హాల్లో నాటి మల్లేష్ ఆధ్వర్యంలో పంతంగి గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకులు బోయ అంబేద్కర్ అంట శేఖర్ వారి అనుచరులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేతుల మీదుగా బిజెపి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో పంతంగి సర్పంచ్ బాతరాజు సత్యం శ్రీనివాసులు బాతరాజు చంద్రశేఖర్ రెడ్డి సాయిలు శ్రీనివాసరావు పాల్గొన్నారు.

Post A Comment: