చౌటుప్పల్ టౌన్ ప్రతినిధి చింతకింది కార్తీక్
చౌటుప్పల్, మున్సిపాలిటీ పరిధి 7వ వార్డు లక్కారం, లో నివాసం ఉంటున్న వినాయక నగర్ కాలనీ వాసుడు వంగూరి సంజీవ చనిపోవడం జరిగింది,
వారి కుటుంబానికి మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి 20000 రూపాయలు ఆర్ధిక సాయాన్ని కౌన్సిలర్ 7వ వార్డు కాసర్ల మంజుల శ్రీనివాస్ రెడ్డి 8వ వార్డు కౌన్సిలర్ కోయ్యడ సైదులు అందజేయడం జరిగింది. బిజేపి మండల నాయకులు వీరమల్ల సత్తయ్య ఉబ్బు
వెంకటయ్య ఈ కార్యక్రమంలో కాలనీ వాసులు. పాశం కృష్ణ మన్నెం చెన్నయ్య లింగస్వామి నగేష్ వంగూరి సునీల్ మన్నెం నర్సింహా, వంగూరి లింగస్వామి, వంగూరి సాధనంద్, బద్రి బాలకృష్ణ. మన్నెం లక్ష్మమ్మ తదితరులు పాల్గొన్నారు.

Post A Comment: