మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
అంతర్గాం మండలం పెద్దంపేట గ్రామ నివాసి రవి కుమారుడు శేఖర్ రోడ్డు ప్రమాదం వల్ల అనారోగ్యానికి గురికావడం వల్ల అంతర్గాం జడ్పిటిసి ఆముల నారాయణను సంప్రదించగా రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్ కు విన్నవించగా వారు నిరుపేద అయిన శేఖర్ కు 60 వేల రూపాయల సీఎంఆర్ఎఫ్ మంజూరు చేయడమైనది సహాయం చేసిన జెడ్పిటిసి ఆముల నారాయణకు మరియు రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్ కు కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలియజేశారు

Post A Comment: