చౌటుప్పల్ టౌన్ ప్రతినిధి చింతకింది కార్తీక్
చౌటుప్పల్ పట్టణ కేంద్రంలోని తాళ్లసింగారం గ్రామానికి చెందిన దొనకొండ పోషమ్మ గత వారం రోజుల క్రితం అనారోగ్యంతో మరణించారు. వారి కుటుంబానికి
తాళ్లసింగారం మాజీ సర్పంచ్ సుర్వి నరసింహ గౌడ్ 100 కేజీల బియ్యం... అందజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్
పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు దొనకొండ కృష్ణ, గ్రామ పెద్దలు దొనకొండ పాపయ్య, సుక్క నరసింహ, దొనకొండ పెంటయ్య, నరసింహ, కిషన్, జనార్ధన్, గోవర్ధన్,శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.

Post A Comment: