మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
N.T.P.C సంస్థ పర్మినెంట్ కార్మికుల ఎన్నికల్లో బాబర్ సలీం పాషా(INTUC) 63 శాతం పైగా ఓట్ల తో అఖండ విజయం సాధించడం పట్ల కాంగ్రెస్ పార్టీ రామగుండం నియోజకవర్గ ఇంచార్జ్ *ఎం.ఎస్ రాజ్ ఠాకూర్ పూల మాలతో బాబర్ సలీం పాషా ను సన్మానించారు...
Post A Comment: