మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
సింగరేణి అన్ని విభాగాల కాంట్రాక్టు కార్మికుల నిరసనలు తెలియజేస్తూ వారి వేతనాలు పెంచాలని చేపట్టిన నిరవధిక సమ్మె 8 ఇంక్లైన్ కాలనీ అంబేద్కర్ విగ్రహం నుంచి R.G-2 జిఎం ఆఫీస్ గేటు ముందు జేఏసీ ఆధ్వర్యంలో నిరసన తెలపడం జరిగింది. ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర నాయకులు కార్మిక ముద్దుబిడ్డ కౌశిక హరి పాల్గొని కార్మికుల తరఫున మాట్లాడడం జరిగింది.
ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు ముఖిడి రాజు మావోచు రామన్న రామగుండం బిజెపి అసెంబ్లీ కన్వీనర్ మారం వెంకటేష్ గోపిగాని నవీన్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు
అనంతరం గోదావరిఖని చౌరస్తాలో సింగరేణి కాంటాక్ట్ కార్మికుల నిరస కార్యక్రమంలో పాల్గొని వీరికి కూడా సంఘీభావం ప్రకటించడం జరిగింది

Post A Comment: