మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
గోదావరిఖని స్థానిక రీగల్ షుమార్ట్ వద్ద కాంగ్రెస్ పార్టీ కార్పోరేషన్ ఆధ్వర్యంలో ఘనంగా విలీన దినోత్సవ వేడుకలు జరిగాయి..
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా రామగుండం మున్సిపల్ కార్పోరేషన్ అధ్యక్షులు బొంతల రాజేష్ హాజరై జాతీయ పతాకాన్ని ఎగురావేశారు.
ఈ కార్యక్రమంలో
మనాలి రాజ్ ఠాకూర్,
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కాల్వ లింగస్వామి, మాదరబోయిన రవికుమార్,కార్పోరేటర్లు మహంకాళి స్వామి, MD ముస్తాఫా, నగునూరి సుమలత రాజు, బీసీ సెల్ అధ్యక్షులు గట్ల రమేష్, ఎస్ సీ సెల్ అధ్యక్షులు తాళ్లపెల్లి యుగేందర్, మైనారిటీ సెల్ అధ్యక్షులు నజీమొద్దీన్,బీసీ సెల్ అధ్యక్షులు పెండ్యాల మహేష్,జిల్లా కార్యదర్శి MD రహీం ఎస్ సీ సెల్ ప్రధాన కార్యదర్శి దూళికట్ట సతీష్,యువజన కాంగ్రెస్ నాయకులు నజీమొద్దీన్, కౌటం సతీష్, ఎంచర్ల మహేష్, అడప సాయి కిరణ్,పీక అరుణ్,NSUI నాయకులు మెంటం ఉదయ్, దుర్గా ప్రసాద్, MD ఆరీఫ్, కధీర్, మహిళా విభాగం నాయకురాళ్లు సమ్మెట స్వప్న, పెరుక జ్యోతి, శరణ్య, సంధ్య, డివిజన్ అధ్యక్షులు ఆడెపు దశరధం,కుంట సది, కెంగర్ల కుమార్,రాపెల్లి కార్తీక్, జడల శ్రీనివాస్, దుప్పటి హరినాధ్, సోన్నాయిల లింగయ్య, వంశీ, & అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.

Post A Comment: