మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
రామగుండం కార్పొరేషన్ పరిధిలోని 34 వ డివిజన్ సికాస్పటల్ దగ్గర నివసించే అంబాల లక్ష్మి అనే వృద్ధురాలు మృతి చెందారని సేవా స్ఫూర్తి అధ్యక్షులు మల్లేష్ కు తెలుపగా అంతిమయాత్రకు సంబంధించిన పాడే సామాన్లు అన్ని రకాల వస్తువులను సేవాస్పూర్తి ఫౌండేషన్ సభ్యుల సహకారంతో మరణించిన లక్ష్మి నివసించే ఇంటి దగ్గరకు పంపించామని మల్లేష్ తెలిపారు సహాయము అడగగానే స్పందించిన సేవాస్ఫూర్తి ఫౌండేషన్ అధ్యక్షులు మడిపల్లి మల్లేష్ మరియు ఫౌండేషన్ సభ్యులకు స్థానికులు కృతజ్ఞతలు తెలియజేశారు..

Post A Comment: