మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
తెలంగాణ విమోచన దినోత్సవ సందర్భంగా బిజెపి పార్టీ పిలుపుమేరకు 9 డివిసన్ జనగామ గ్రామంలో బిజెపి రామగుండం అసెంబ్లీ కన్వీనర్ మారం వెంకటేష్ జాతీయ జెండా ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనగామ శివరాం, ఈడుగురాళ్ల శివ కుమార్, దామరనేని రాజేశ్వరరావు, పెంట రవీందర్ జనగామ మండలం బిజెపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు..

Post A Comment: