మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
40 సంవత్సరాల క్రితం పంట భూములను ఎన్టీపీసీ కి ధారా దత్తం చేసి ఇప్పుడు కుందన పళ్లి గ్రామస్తులు నిరాశ్యులయ్యారు కుందన పళ్లి గ్రామ ప్రజలు ఇక్కడ బూడిద చెరువు వల్ల మంచినీరు వాతావరణం కాలుష్యమై విషపు కోరల్లో చిక్కుకొని రోగాల బారిన పడుతున్నారని చాలామంది మృత్యువాత పడుతున్నారు అని బిజెపి నేత కౌశిక్ హరి అన్నారు కచ్చితంగా ఈ గ్రామ సమస్యను కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి దృష్టికి తీసుకువెళ్లి సమస్య పరిష్కారం అయ్యే విధంగా కృషి చేస్తానని ఈ సందర్భంగా టీవీ9 న్యూస్ కు బిజెపీ నాయకులు కౌశిక్ హరి తెలిపారు.

Post A Comment: