మహాదేవపూర్ మండల ప్రతినిధి/దూది శ్రీనివాస్
జయశంకర్ భూపాలపల్లి జిల్లా,మహాదేవపూర్: ప్రసిద్ధిగాంచిన ప్రముఖ పుణ్యక్షేత్రం కాళేశ్వరం,ఈ క్షేత్రంలోని శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి వారి ఆలయ,సమీప అనుబంధ దేవాలయం శ్రీరామాలయం,ఈ ఆలయంలోని శ్రీ సీతారాముల ఉత్సవమూర్తు లకు నేటి గురువారం రోజున సుమారు2.50 (రెండు లక్షల యాబై వేల) విలువగల, రెండు కేజీల వెండి మకర తోరణాన్ని ఆలయ ఈవో మహేష్ సమీక్షంలో బహుకరించిన,కాళేశ్వరం గ్రామం స్థిర వాస్తవ్యులైన వ్యాపారవేత్త,గందేసిరి ఉమాదేవి-సత్యనారాయణ దంపతులు,ప్రవాస భారతీయుడైన వారి కుమారుడు సంగీత్ దంపతులు,వారి కుటుంబ సభ్యులందరు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Post A Comment: