చౌటుప్పల్, టౌన్ ప్రతినిధి చింతకింది కార్తీక్
సెప్టెంబర్ 17 తెలంగాణ వియోచన దినోత్సవం సందర్భంగా 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకత్వం పిలుపుమేరకు సెప్టెంబర్ 13 నుండి 17 వరకు బిజెపి తెలంగాణ నియోజకవర్గ ఘనంగా నిర్వహించాలని ఉద్దేశంతో బిజెవైఎం చౌటుప్పల్| మండల, మున్సిపల్ కమిటీల ఆధ్వర్యంలో బుధవారం చౌటుప్పల్ మండల
కేంద్రంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. బైక్ ర్యాలీ కార్యక్రమాన్ని చౌటుప్పల్ జడ్పిటిసి
చిలుకూరి ప్రభాకర్ రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం
వియోచన కోసం పోరాడిన అమరవీరులకు నివాళులర్పించరు. తెలంగాణ సాధన
కోసం అమరులైన వారి ఆశయ సాధన కోసం పోరాడాలని బీజేవైఎం నాయకులు
పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేవైఎం నాయకులు దిండు భాస్కర్, ఆలే
చిరంజీవి, చింతకింది కిషోర్, దుర్క కృష్ణ, జక్కల రాజు, మానుక వెంకట్ రెడ్డి,
| మునగాల రాజశేఖర్ రెడ్డి, పాలెం వెంకటేష్, వినయ్ రెడ్డి, పబ్బు వంశీ, సుధాకర్ రెడ్డి, భాస్కర్, శరత్,రాజ్, కమల్, నరేష్, మలిగే రవి, సామ మహేందర్ రెడ్డి, కిరణ్, విజయ్, వెంకట్ రెడ్డి, గౌతమ్ తదితరులు పాల్గొన్నారు.


Post A Comment: