జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని అంబెడ్కర్ స్టేడియం లో జిల్లా పౌర సమాచార శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 75వ తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవ వేడుకలో ముఖ్య అతిథిలుగా పాల్గొని ప్రసంగించిన భూపాలపల్లి శాసన సభ్యులు *శ్రీ గండ్ర వెంకటరమణ రెడ్డి* గారు మరియు TRS పార్టీ జిల్లా అధ్యక్షురాలు *శ్రీమతి గండ్ర జ్యోతి* గారు...
అనంతరం జిల్లా మైనారిటీ కాలేజ్ లో సమైక్యతా వేడుకల్లో భాగంగా రంగవల్లులతో ఏర్పాటు చేసిన మహాత్మా గాంధీ, కేసీఆర్ ,ఆబుల్ కలాం ఆజాద్, ఎమ్మెల్యే గండ్ర గారి చిత్రాలను తిలకించారు.
ఈ కార్యక్రమంలో పార్లమెంట్ సభ్యులు పసునూరి దయాకర్,జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా, SP భూపాలపల్లి సురేందర్ రెడ్డి, ఆడిషనల్ కలెక్టర్ దివాకర, మున్సిపాలిటీ చైర్మన్ సెగ్గం వెంకట రాణి, జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ కల్లెపు శోభ,జిల్లా గ్రంధాలయ చైర్మన్ బుర్ర రమేష్,జడ్పీ సీఈఓ ,DPO, అన్ని మండలాల ప్రజా ప్రతినిధులు,పార్టీ నాయకులు పాల్గొన్నారు.


Post A Comment: