పెద్దపల్లి:గోదావరిఖని:నవంబర్:1:23(మేడిగడ్డటీవీన్యూస్ ఛానల్):రామగుండం నియోజకవర్గం,నీతి నిజాయితీ అభివృద్ధికి మారుపేరు మాజీ ఎమ్మెల్యే సోమారపు,అభివృద్ధికి అండగా నిలబడండి సోమారపు పిలుపు,డబ్బులతో రామగుండం ప్రజలను కొనలేరు!.అని సోమారపు ప్రచారానికి ఆకర్షితులై సిపిఐ నాయకులు బుధవారం ఆమని శివప్రసాద్ ఆధ్వర్యంలో పార్టీని వీడి సోమారపుకు మద్దతుగా సుమారు 200 మంది చేరారు,స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగిన సోమారపు సత్యనారాయణ ప్రచారంలో ప్రత్యర్థి అభ్యర్థుల కంటే ధీటుగా ప్రచారారంలో ముందుకు సాగిపోతున్నారు,25వ డివిజన్ చంద్రబాబు కాలనీ,కెసిఆర్ కాలనీలో జరిగిన ప్రచారానికి,ప్రజలు ముందుకు వచ్చి మీలాంటి నాయకుడే కావాలని మిమ్ముల్ని గెలిపించుకుంటామని పూర్తి మద్దతు తెలిపారు,ఈసారి ఎమ్మెల్యేగా గెలిపంచుకుంటామని ఎవరు ఎన్ని ప్రబొదాలకు గురిచేసిన అందరం ఏకతాటిగా నిలబడి అభివృద్దే ద్యేగంగా పనిచేసిన,సోమారపును భారీ మెజార్టీతో తిరిగి అసెంబ్లీకి పంపిస్తామని తెలిపారు,సోమారపు సత్యనారాయణ మాట్లాడరు,ఎలక్షన్ లో గెలవడానికి డబ్బు సంచులతో,ప్రత్యర్థులు తయారుగా ఉన్నారని,ఓట్ కి నోట్ తో కొని తిరిగి గెలుపొంది రామగుండముని అవినీతి మయంగా తయారుచేస్తారని,ఇలాంటి నాయకులకు తగిన బుద్ది చెప్పి రామగుండము ప్రజలను డబ్బుతో కొనలేరు అని,నీతి నిజాయతి,అభివృద్ధికే పట్టం కడతామని ఓట్ ద్వారా తెలియపర్చలాని చెప్పారు,ఈ సారి తిరిగి ఎమ్మెల్యేగా మీ అందరి దీవెనలతో గెలిపోంది రామగుండాన్ని తెలంగాణాలో ఆదర్శ నియోజకవర్గంగా తీర్చి దిద్దుతానని తెలిపారు.ఈ కార్యక్రమంలో సోమారపు అరుణ్-లావణ్య,మాజీ మేయర్ రాజమణి,కుసుమ,రవి,కృష్ణ,బిక్షపతి,బండారి రాయమల్లు,వీరన్న,డీటి వెంకటస్వామి,చంద్రశేఖర్ గౌడ,కిషన్ రావు,సురేష్ పటేలుసత్యం,రాయాలింగు.డేవిడ్,సురేష్,తాజు,అరవింద్,కృప,సాగర్,సూరి,కిషోర్,కృప,శ్యామ్ రాజ్ నాయకులు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.


Post A Comment: