పెద్దపల్లి:గోదావరిఖని:నవంబర్:1:23:(మేడిగడ్డటీవీన్యూస్ ఛానల్):తెలంగాణ లేబర్ పార్టీ అభ్యర్థి రామగుండం నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న న్యాయవాది గొర్రె రమేష్ ముమ్మరంగా ప్రచారం చేస్తున్నాడు,రామగుండం నియోజకవర్గంలోని రమేష్ నగర్,ఒరియాబస్థీ,చంద్ర శేఖర్ నగర్,ఎన్టిఆర్ నగర్ కాలనిలల్లో వాడ వాడ ఇంటింటి ప్రచారం నిర్వహించిన,రామగుండం నియోజకవర్గం తెలంగాణ లేబర్ పార్టీ అభ్యర్థి గొర్రె రమేష్,ఈ సందర్భంగా మాట్లాడారు,కడపేదలైన మిమ్ములను ఇన్నేళ్లుగా పరిపాలిస్తున్న పాలకులు ఏమాత్రం పట్టించుకోకపోవడం బాధాకరమని మీ ఓట్లతో కోట్లు సంపాదించారని,డబ్బు సంచులతో ఓట్లను కొనడానికి మళ్ళీ వస్తున్నారని అలాంటి వారికి మీ ఓటు ద్వారా తగిన బుద్ధి చెప్పాలని,మీ బ్రతుకులు మారాలిఅంటే తెలంగాణ లేబర్ పార్టీ అభ్యర్థి నైనా గొర్రె రమేష్ ను అఖండ మెజార్టీతో గెలిపించగలరని విజ్ఞప్తి చేసినారు,ఈ ప్రచార కార్యక్రమంలో కన్నం బానుచందర్,చెరుకు పైడి అఖిల్ వర్మ,జక్కం కవిత,పొన్నం రజిత,శలిగంటి,ఓదెలు,ఉప్పులేటి హనుమంతు,మంద రాజమౌళి,కటకం కుమారస్వామి,క్రాంతి,శ్రీకాంత్,నూనె కనకలక్ష్మి,పెండ్లి కుమారి,అరకోటి పద్మ,ఎరుకల లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.


Post A Comment: