మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
రాష్ట్ర ప్రభుత్వం ఊరూరా చెరువుల పండగ పేరుతో నిర్వహిస్తున్న కార్యక్రమంలో భాగంగా పెద్దంపేట గ్రామంలో *సర్పంచ్ మెరుగు భాగ్యమ్మ-గురువయ్య ఆధ్వర్యంలో సుభాష్ నగర్ చెరువు(రామస్వామి కుంట) పేరుతో కట్ట దగ్గర అంగ రంగ వైభవంగా యంత్ర తంత్ర దండనాలతో కట్ట మైసమ్మ, పోదురాజు, విగ్రహ ప్రతిష్టాపన చేసిన *దయ విష్ణు (పంబాల), పసుపు కుంకుమలతో, పూజలు చేసి గ్రామ ప్రజలందరూ సుభిక్షంగా, సౌభాగ్యాలతో పిల్లలు పెద్దలు సుఖసంతోషాలతొ ఆనందంతో ఉండాలని మైసమ్మ పోతురాజు దీవెనలు ఎల్లవేళలా ఉండాలని కోరరు,ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ సెక్రెటరీ రమ్య కారబర్ శ్రీనివాస్ *ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు భుషిపాక సంతోష్ మహారాజ్ గ్రామపంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు

Post A Comment: