రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
ప్రియమైన కార్మిక సోదరీ సోదరీమణులకు తెలియజేయునదిఈనెల 10వ తారీఖున ఎన్టిపిసి మేనేజ్మెంట్, కాంట్రాక్ట్ అసోసియేషన్, ఎన్ టి పి సి కార్మిక జేఏసీ, నాయకులు తో జరగబోయే చర్చలు కార్మికులకు న్యాయపరమైన ఒప్పందం జరిగినట్లయితే సంతోషం, లేకుంటే న్యాయపరంగా పోరాటం చేసేందుకు హెచ్ఎంఎస్, సిద్ధంగా ఉంటుందని ఈ న్యాయ పోరాటానికి మిగతా కార్మిక సంఘాలు ఎవరైనా వస్తే కలిసి పోరాటం చేస్తామనిలేదనుకుంటే హెచ్ఎంఎస్ ఒంటరిగా పోరాటం చేస్తుందని తెలిపారు అవసరమైతే ఢిల్లీలో డైరెక్టర్ ను, మరియు సెంట్రల్ లేబర్ మినిస్టర్ ను, పవర్ మినిస్టర్, అలాగే పార్లమెంట్ స్టాండింగ్ కమిటీని కలిసి వివరించేందుకు సిద్ధంగా ఉన్నామని హెచ్ఎంఎస్ డి సత్యం తెలియజేశారు

Post A Comment: