మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
తండ్రి మరణంతో అనాధగా మారిన అమూల్య లింగాపూర్ గ్రామానికి చెందిన మోత్కూరి రమేష్ తెల్లవారుజామున కిడ్నీల వ్యాధితో ఎంజీఎం ఆసుపత్రిలో మరణించారు అయితే గత కొంతకాలం క్రితం తల్లి క్యాన్సర్ తో మరణించగా ఈరోజు తండ్రి మరణంతో పదో తరగతి పూర్తి చేసిన *మోతుకూరు అమూల్య అనాధగా మారింది. వాళ్ళ పరిస్థితి మొదటి నుంచి నిరుపేద కుటుంబం కావడంతో *అమూల్య పరిస్థితి దయనీయంగా మారింది. కావున ప్రజలు దయతలచి అమూల్య కు తమ వంతు సహాయ సహకారాలు వస్తు రూపేనా నగదు రూపేనా అందివ్వాల్సిందిగా కోరుతున్నాం ఫోన్ పే గూగుల్ పే నంబర్ పేరు *భాగ్యలక్ష్మి9989197133 . గ్రామం లింగాపూర్ అంతర్గామ్ మండలం పెద్దపల్లి జిల్లా.తెలంగాణ
Post A Comment: