మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
.20.5.2023. ఉదయం. 10.00.గంటలకు శారద నగర్ గవర్నమెంట్ హాస్పటల్ ఏరియాలో. రెడ్డి ఫంక్షన్ హాల్. లో భారతీయ జనతా పార్టీ మత్స్యశాఖ పడిపరిశ్రమల శాఖ కేంద్ర మంత్రివర్యులు పరుషోత్తమ రూపాలు . వస్తున్నందున భారతీయ జనతా పార్టీ సమీక్ష సమావేశం ఏర్పాట్ల గురించి శివాజీ నగర్ భారతీయ జనతా పార్టీ ఆఫీసులో. మాజీ ఎమ్మెల్యే. మాజీ ఆర్టీసీ చైర్మన్. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులు. సోమరపు సత్యనారాయణ నాయకత్వం లో జరిగింది. ఈ సమావేశంలో భారతీయ జనతా పార్టీ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు రావుల రాజేందర్ పార్లమెంట్ కన్వీనర్ పి మల్లికార్జున్ రామగుండం నియోజకవర్గం అసెంబ్లీ కన్వీనర్ పిడుగు కృష్ణ ముదిరాజ్ . వడ్డేపల్లి రామచందర్. మామిడి రాజేష్. పత్తి సంజీవ్. దాసరి శ్రీనివాస్. మిట్టపల్లి సతీష్ కుమార్. జనగామ రాజలింగం. సంపంగి శ్రీను. మాతంగి రేణుక. శీతకారి చంద్రశేఖర్. సాగిన కిషన్ రావు. నారాయణ చారి. బోడకుంట జనార్ధన్. మంచు కట్ల బిక్షపతి. మామిడి వీరేశం. భాష బోయిన వాసు. బుంగ మహేష్. అజీమ్ లు. కేంద్ర మంత్రి పరుషోత్తమ రూపాలు వస్తున్నందున సమావేశం ఏర్పాట్ల గురించి సమీక్ష సమావేశం జరిపారు.
Post A Comment: