మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో
కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య వర్ధంతి సందర్భంగా ఎన్టిపిసి రెండో డివిజన్లో జెండాలు ఆవిష్కరణలు సుందరయ్య కు పూలమాలవేసి నివాళులు అర్పించడం జరిగింది రెండో డివిజన్ ఎన్టిపిసి ఇందిరమ్మ కాలనీలో ఎం కృష్ణారెడ్డి రెండో డివిజన్ భూ పోరాట కేంద్రంలో ఎం రామాచారి మూడో భూ పోరాట కేంద్రంలో ఎన్ బిక్షపతి ఆవిష్కరించడం జరిగింది ఆవిష్కరణలో ముఖ్యఅతిథిగా సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు ఏ ముత్యంరావు హాజరై ఈ సందర్భంగా మాట్లాడుతూ పుచ్చలపల్లి సుందరయ్య జీవితం అంతా పేద ప్రజల కోసం త్యాగం చేయడం అయినది మొదటి తరం కమ్యూనిస్టు నాయకునిగా మొదటి ప్రతిపక్ష పార్లమెంట్ సభ్యునిగా పని చేసినాడు భూస్వామ్య కుటుంబంలో పుట్టి అతని యావదాస్తిని పేద ప్రజలకు పంచాడు అంటరానితరం పోవాలని పోరాడాడు వ్యవసాయ కార్మిక సంఘం పెట్టి కార్మికుల కోసం పోరాడాడు పేద ప్రజల కోసం ప్రజా వైద్యశాల పెట్టి ప్రజలకు ఉచిత వైద్యం అందించాడు తెలంగాణ సాయుధ పోరాటాన్ని నడిపాడు పోరాటంలో అగ్ర భాగాన ఉండి నైజాం కు వ్యతిరేకంగా వెట్టి చాకిరి వ్యతిరేకంగా పోరాటాన్ని నడిపాడని ఆయన ఆశయాలను కొనసాగించాలని సుందరయ్య ను స్ఫూర్తిగా తీసుకొని ఈ ప్రాంతంలో ఇళ్ల స్థలాల పోరాటం కొనసాగాలని మాట్లాడడం జరిగింది ఈ కార్యక్రమంలో నాయకులు పార్టీ ఏరియా కార్యదర్శి ఎం రామాచారి రెండో డివిజన్ కార్యదర్శి గిట్ల లక్ష్మారెడ్డి మూడో భూ పోరాట కేంద్ర కన్వీనర్ ఎన్ బిక్షపతి నాయకులు కాదా సి మల్లేష్ సిహెచ్ ఉపేందర్ ఏం దేవక్క రమణ సుజాత వి శ్రీనివాసరెడ్డి మైపాల్ రెడ్డి జగన్ కైలాస్ బాగు భాగ్య స్వప్న మధు సంపత్ హైమావతి రాజన్న శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు
Post A Comment: