మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
గోదావరిఖని లెనిన్ నగర్ లో జరిగిన వివాహ మహోత్సవానికి, ఎలుకలపల్లిలో జరిగిన బూర్ల వారి వివాహ మహోత్సవానికి, హనుమాన్ నగర్ లో జరిగిన కళ్ళపల్లి వారి వివాహానికి,
పాలకుర్తి మండలం* బసంత్ నగర్ GM ఫంక్షన్ హాల్ లో జరిగిన పొన్నం వారి వివాహ మహోత్సవానికి,అంతర్గాం మండలం లింగాపూర్ లో జరిగిన అడిచర్ల వారి వివాహ మహోత్సవానికి, హాజరై నూతనవదుర్లవాలను ఆశీర్వదించారు వారి వెంట ఒకటవ డివిజన్ కార్పొరేటర్ ముదాం శ్రీనివాస్ సింగం కిరణ్ గౌడ్ అయోధ్య సింగ్ జువ్వాడి వెంకన్న కటికనేని జగన్మోహన్రావు (అర్శన పెళ్లి శ్రీనివాస్ లీడర్) తదితరులు పాల్గొన్నారు
*రామగుండం హౌసింగ్ బోర్డ్ లో జరిగిన పల్లికొండ వారి వివాహ మహోత్సవానికి, అయోధ్య నగర్ లో జరిగిన మాలతి- మొండయ్య దంపతుల కూతురు నూతన వస్త్రాలు అంకరానికి, 22వ డివిజన్ కోఆర్డినేటర్ బైరి కిరణ్ గౌడ్ పెళ్లిరోజు కార్యక్రమానికి
పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు *మక్కాన్ సింగ్ మనాలి-రాజ్ ఠాకూర్ దంపతులు*హాజరై నూతన వధూవరులని అక్షంతలు వేసి ఆశీర్వదించి, పలు శుభకార్యాలకు పాల్గొని దీవించినారు,,
వీరి వెంట కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ లు ,సర్పంచులు, ఎంపిటిసిలు,కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, తదితరులు ఉన్నారు,
Post A Comment: