మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
విలేజ్ అంతర్గంలో నిర్వహిస్తున్న భూలక్ష్మి మహాలక్ష్మి సహిత బొడ్రాయి యంత్ర ప్రతిష్ట మరియు పోచమ్మ కొలుపు కార్యక్రమానికి బిజెపి రాష్ట్ర నాయకులు సోమారపు లావణ్య అరుణ్ కుమార్ ను రాయధండి ఉప సర్పంచ్ తాని పవన్ కుమార్ మరియు అంతర్గం మండల BJYM సీనియర్ నాయకులు ధరణి సంజీవ్ గ్రామ బిజెపి కమిటీ మరియు అంతర్గాం బిజెపి మండల కార్యదర్శి తమ్మినేని మల్లేష్ ఆహ్వానం మేరకు వచ్చిన సోమారపు లావణ్య అరుణ్ కుమార్ ను.అంతర్గాం గ్రామ ప్రజల తరఫున గ్రామ సర్పంచ్ మరియు ఉప సర్పంచ్ కలిసి సోమారపు లావణ్య అరుణ్ కుమార్ ను శాలువాతో సత్కరించడమైనది.
ఈ కార్యక్రమంలో బీజేవైఎం సీనియర్ నాయకులు ధరణి సంజీవ్, గ్రామ బిజెపి అధ్యక్షులు కొత్త మొగిలి మరియు శక్తి కేంద్రం అధ్యక్షుడు పెద్దపెల్లి గంగారాం మరియు గ్రామ బిజెపి కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు

Post A Comment: