మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
జ్ఞానేంద్రియానాం నయనం ప్రధానం *తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ""కంటి వెలుగు"" కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి *సర్పంచ్ ధర్మాజీ కృష్ణ రాయదండి గ్రామంలో కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించారు గ్రామంలో ఐదు రోజులు కంటి వెలుగు కార్యక్రమం జరుగుతుందని గ్రామస్తులందరూ చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ కంటి పరీక్షలు చేయించుకొని కంటి అద్దాలు మందులు తీసుకోవాలని కోరుతున్నాను. ఈ కార్యక్రమంలో MPTC కొలిపాక శరణ్య- మధుకర్ రెడ్డి, ఉప సర్పంచ్ తానీ పవన్ కుమార్, వార్డు సభ్యులు, పంచాయతీ కార్యదర్శి జోష్ణ,ఏఎన్ఎం లలిత, అంగన్వాడి లక్ష్మి, సి ఏ స్వరూప, అధిక సంఖ్యలో గ్రామస్తులు పాల్గొన్నారు.

Post A Comment: