మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
(గోదావరిఖని)తెలంగాణ ప్రైవేట్ టీచర్స్ ఫోరం జిల్లా కార్యవర్గ సమావేశం ఆదివారం రోజున సాయంత్రం 4 .00 గంటలకి గోదావరిఖని లోని సంఘ కార్యాలయంలో నిర్వహించడం జరుగుతుందని కావున జిల్లాలోని వివిధ మండల లా అధ్యక్షులు, కార్యదర్శులు కమిటీ సభ్యులు సమావేశానికి హాజరై విజయవంతం చేయాలని తెలంగాణ ప్రైవేట్ టీచర్స్ ఫోరం పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు ఆవుల రాజేష్ యాదవ్ తెలిపారు.
Post A Comment: